‘పుష్ప-2’ ఈవెంట్లో డ్యాన్స్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో ఆదివారం గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప-2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.