గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాఘవ లారెన్స్ ‘బెంజ్’ గ్లింప్స్
కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా లారెన్స్ బర్త్డే సందర్భంగా ఓ మూవీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రకటిస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ‘ఒక కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు.. విశ్వానికి స్వాగతం మాస్టర్’ అంటూ ప్రకటించారు. ఈ సినిమాకు ‘బెంజ్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసారు. ఈ మూవీకి స్టోరీ లైన్ లోకేశ్ కనగరాజ్ అందించారు.