మా అబ్బాయికి హీరో అవ్వాలని ఉంది.. అమ్మాయికి మాత్రం..: రోజా
మా అబ్బాయికి హీరో అవ్వాలని ఉంది అని ప్రముఖ నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా ఒక ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "మా అబ్బాయి కౌశిక్ ఇప్పుడే 6 అడుగులు ఉన్నాడు. తనకి హీరో కావాలని ఉంది. అలాగే డైరెక్షన్ పై కూడా ఇంట్రస్ట్ ఉంది. మా పాప అన్షు మాలికకి మాత్రం చదువు అంటేనే ఇష్టం. తనకి సైంటిస్ట్ కావాలని ఉంది. ఒకవేళ యాక్టింగ్ వైపు వస్తామంటే మాకు కూడా సంతోషమే." అని రోజా తెలిపారు.