Top 10 viral news 🔥
⚡ ట్రెండింగ్
రేపిస్ట్‌లకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 'ఆడబిడ్డలు విలాస వస్తువులు కాదు.. అలా చూస్తే ఖబద్దార్.. మీ అంతు చూస్తా. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి మక్కెలు ఇరగదీస్తా' అని వార్నింగ్ ఇచ్చారు. ఇక చిన్నారులపై అత్యాచారాలు జరగడం దారుణమన్నారు. ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీయాలని, అప్పుడే అలాంటి వాళ్లకు బుద్ధి వస్తుందని సీఎం పేర్కొన్నారు.