రాజ్యసభ ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థులు ఖరారు?

AP: రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున సానా సతీష్, బీద మస్తాన్ రావు, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. జనసేన ఒక సీటు ఆశించినా ఫలితం లేదని టాక్. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చక్రం తిప్పినా ఫలితం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్