ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 21న సభ్యుల ప్రమాణ స్వీకారం, 22న స్వీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ హాజరవుతారా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్