నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈరోజు ఉ.11 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, సోషల్ మీడియా పోస్టులపై కేసులు, రాజధాని అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్