పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి

AP: పోలీసులపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలు అయినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు.

సంబంధిత పోస్ట్