దుప్పలపూడిలో న్యాయం కోసం నల్లమిల్లి

అనపర్తి మండలం దుప్పలపూడిలో శనివారం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామంలో పర్యటించి ప్రజలు కలుస్తూ మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పాల్గొని వారి వెంట పాల్గొన్నారు. అడుగడుగునా నల్లమిల్లికి హారతి లిస్టు మహిళలు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్