వైసీపీని మరోసారి ఆశీర్వదించండి

551చూసినవారు
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కోరారు. అనపర్తి మండలం చిన పొలమూరులో శనివారం జరిగిన వైసీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్