తడబడుతూ నారా లోకేష్ ప్రమాణ స్వీకారం (వీడియో)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేగా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని.. వాటిని పాటిస్తానని, సభా మర్యాదలను గౌరవిస్తానని ఆయన ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నారా లోకేష్ తడబడటం గమనార్హం.

సంబంధిత పోస్ట్