టెన్త్ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు

57చూసినవారు
టెన్త్ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసై 18-26 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. జీతం రూ.19,500- రూ.37,815 వరకు అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27లోపు https://ibpsonline.ibps.in/cbiskssnov23/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్