టీడీపీలో చేరిన వైసీపీ ముస్లిం కుటుంబాలు

కోడుమూరు పట్టణ కేంద్రంలో టీడీపీ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో 50 పైగా ముస్లిం కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరారు. సోమవారం వారికి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు పక్కిరి మహబూబ్ భాష, షేక్షవాలి, షేక్అలి, బడిసా, ఉషెన్మియ, మభాష, హైవర్, మహాబి, అబ్దుల్, అజమ్, ఇబ్రహీం, అలీ, మాలిక్, మఫిద్, షాపి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్