తిరుమల లడ్డూ వివాదం.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్..

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి బుధవారం మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్