బాపట్ల: గణతంత్ర దినోత్సవంపై సమీక్ష సమావేశం

50చూసినవారు
బాపట్ల: గణతంత్ర దినోత్సవంపై సమీక్ష సమావేశం
ప్రగతిని చాటి చెప్పేలా జాతీయ పండుగను అధికారులు ఘనంగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా స్టాల్స్ ప్రదర్శించాలన్నారు. 18 స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్