జాతీయ రహదారిపై పట్టపగలే దోపిడీ

80చూసినవారు
జాతీయ రహదారిపై పట్టపగలే దోపిడీ
బాపట్ల జిల్లాలో దుండగులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. మార్టూరు మండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సూపర్ మార్కెట్ ఎదురుగా ఆగి ఉన్న కారులో ఉంచిన నగదును దొంగలించారు. స్కూటీ మీద వచ్చిన దుండగులు కారు ముందు వైపు అద్దాలు పగలగొట్టి నగదు దోచుకుని పారిపోయారు. తర్వాత గమనించిన బాధితుడు పోతురాజు మార్టూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్