ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

85చూసినవారు
ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై  మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. కాగా దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. వచ్చే నెల 14న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్