చిలకలూరిపేట పారిశుధ్య కార్మికుడి మృతి

50చూసినవారు
చిలకలూరిపేట పారిశుధ్య కార్మికుడి మృతి
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య కార్మికుడు యేసు రత్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు చేసిన సేవలను గమనంలో తీసుకొని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వం నుంచి రావలసిన అలవెన్స్ త్వరగా అందించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబుకు కార్మిక నాయకులు వినతి పత్రం అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్