భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మొదటి ఓవర్‌లోనే సాల్ట్ వికెట్ తీసిన అర్ష్‌దీప్ తర్వాతి ఓవర్‌లోనే డకెట్(4)ను కూడా అవుట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 30/2 గా ఉంది. క్రీజులో బట్లర్ ( 24*) హ్యారీబ్రో (0*) ఉన్నారు.