VIDEO: కాలేజీ ఫేర్‌వెల్ పార్టీలో తోటి విద్యార్థిని దారుణంగా కొట్టారు

83చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఎంఎస్‌ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ సందర్భంగా గొడవ జరిగింది. కొందరు విద్యార్థులు మరో విద్యార్థిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. కొందరు వారిని ఆపకుండా చోద్యం చూస్తున్నారు. అయినప్పటికీ వారు తమ మొబైల్ ఫోన్‌లలో సంఘటనను రికార్డ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కగా నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్