గజపతినగరం: పురుగుమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

దత్తిరాజేరు మండలంలోని పోరలి గ్రామానికి చెందిన పిల్లా అప్పలనాయుడు భార్య మందలించిందని జనవరి 31వ తేదీన పురుగుమందు సేవించినట్లు పెదమానాపురం ఎస్ఐ జయంతి తెలిపారు. అప్పలనాయుడు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్