ప‌వ‌న్ ఫొటో లేకుండానే ప్ర‌క‌ట‌న‌.. ఫ్యాన్స్ ఫైర్‌, ఫొటో ఇదే..!

టీడీపీ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ రోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు పెనుమాకలో స్వయంగా పెన్షన్లు అందించారు. అయితే, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఫొటో లేదు. దీంతో ప‌వ‌న్‌ లేకుండా ప్రకటన ఎలా ఇస్తారని జ‌న‌సైనికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్