డైవర్షన్ పాలిటిక్స్ కు మారు పేరు చంద్రబాబు: మాజీ మంత్రి

డైవర్షన్ పాలిటిక్స్ కు మారు పేరు చంద్రబాబు అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ 100 రోజుల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పొగాకు రామచంద్ర, సుధాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్