చీటీల పేరుతో రూ. కోటి టోకరా.. పోలీసులు ఆశ్రయించిన బాధితులు

75చూసినవారు
చీటీల పేరుతో రూ. కోటి టోకరా.. పోలీసులు ఆశ్రయించిన బాధితులు
చీటీల పేరుతో కోటి రూపాయల టోకరా వేశాడో ప్రబుద్ధుడు. తాము మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు మంగళవారం గుత్తి పోలీసులను ఆశ్రయించారు. పట్టణంలోని బండగేరికి చెందిన బాలకృష్ణ గత 10 ఏళ్లుగా పట్టణంలో హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ చీటీల వ్యాపారం చేసేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 29న కుటుంబంతో సహా కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్