యాడికి: ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

68చూసినవారు
యాడికి: ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన యాడికి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రంగస్వామి కుమారుడు సాయి ధనుంజయ(20) గుత్తి శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ (ఈసీఈ) చదువుతున్నాడు. ఈ క్రమంలో కాలేజీలో ఫిట్స్ వచ్చాయి. కళాశాల యాజమాన్యం, సిబ్బంది సాయి ధనుంజయను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్