పుట్లూరు: స్కిల్ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

63చూసినవారు
పుట్లూరు: స్కిల్ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
పుట్లూరు మండల కేంద్రంలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ స్కిల్ అండ్ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం పుట్లూరు యూత్ అధ్యక్షులు రవి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో మహిళలు, విద్యార్థులకు స్వయం ఉపాధి శిక్షణ కోసం స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్