అనంతపురం: ఇస్మాయిల్ ఖాన్ ను పరామర్శించిన ఎంపీ బి. కె. పార్థసారథి సతీమణి

79చూసినవారు
అనంతపురం: ఇస్మాయిల్ ఖాన్ ను పరామర్శించిన ఎంపీ బి. కె. పార్థసారథి సతీమణి
అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెనుకొండ నియోజకవర్గం, రోద్దం మండలం, ఆర్. మరువపల్లి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ ఖాన్ పాము కాటుతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి సతీమణి బి కే కమలమ్మ, అల్లుడు శశిభూషన్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్