పెనుకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని సచివాలయ 1పరిధిలోని కాలనీలలో శనివారం ఇది మన మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి వివరిస్తూ, కాలనీ లలో సమస్యలను గుర్తించడం జరిగింది. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్