కొత్తచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జన జాగృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్. ఐ. వి, ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన జాగృతి ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరించారు.