ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్

రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం మలపనగుడి పంచాయతీ వైసీపీ సర్పంచ్ బోయ రుద్రేశ్ టీడీపీలోకి చేరారు. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతూ. మలపనగుడి పంచాయతీ అభివృద్ధి కోసం కాలవ శ్రీనివాసులు సహాయ సహకారాలతో ప్రజల సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేస్తానని తెలిపారు. మండల కన్వీనర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్