YSR ఆసరా పథకం.. డబ్బులు జమయ్యేది అప్పుడే!

ఏపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది “వైఎస్సార్ ఆసరా” నిధులను విడుదల చేయ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 3 విడతల్లో రూ.19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు నాలుగో విడతగా మరో రూ.6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని జనవరి 23 నుండి వారం రోజుల్లో మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయ‌నుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్