కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆమె ధరించిన చీర రంగులపై ప్రస్తావన వస్తోంది. ఈ మేరకు 2024 బడ్జెట్ లో నీలం రంగు చీర ఈ రంగు డైనమిక్, ఉల్లాసభరితమైన జీవితానికి. 2023 బడ్జెట్ లో ఎరుపు-నలుపు రంగుల చీర ఇవి ధైర్యం, శక్తికి. 2022 బడ్జెట్ లో గోధుమ రంగు చీర భద్రతకు. 2021 బడ్జెట్ లో ఎరుపు రంగు చీర శక్తి, సంకల్పానికి. 2020 బడ్జెట్..పసుపు రంగు చీర ఉత్సాహం, శక్తికి చిహ్నంగా చెప్పుకుంటున్నారు.