అమ్మాయిలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..?

592చూసినవారు
అమ్మాయిలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..?
రోజూ కూల్‌ డ్రింక్స్‌ తాగే మహిళలకు లివర్‌ క్యాన్సర్‌‌, క్రానిక్ హెపటైటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని బ్రిగ్‌హామ్ & ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే కూల్‌ డ్రింక్స్‌లో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి, ఇది ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగితే.. డయాబెటిస్‌, అధికబరువు, గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్