వాలంటీర్ల సేవలపై టాలీవుడ్‌లో సినిమా

ఏపీలో కొన‌సాగుతోన్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై సినిమా రాబోతుంది. ప్రసిద్ధి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు ‘వాలంటీర్‌’ అనే పెట్టారు. వాలంటీర్ల సేవ‌లే ప్ర‌ధానాంశంగా వ‌స్తున్న ఈ చిత్రంలో సూర్య కిరణ్‌ హీరోగా న‌టించారు. రాకేష్‌ రెడ్డి దీనికి నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్