రూ.70 వేల మార్కు దాటిన బంగారం ధర

1044చూసినవారు
రూ.70 వేల మార్కు దాటిన బంగారం ధర
గత కొద్దిరోజులుగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.70 వేల మార్క్ ను దాటేసింది. వెండి రూ. 80 వేల మార్క్ ను దాటేసింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. దీంతో పది గ్రాముల ధర రూ.72,230 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర రూ.100 పడిపోయి కిలోకి రూ.84,900 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,210గా ఉంది.

సంబంధిత పోస్ట్