అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలి

తాండూర్ మండల కేంద్రంలోని అండర్ బ్రిడ్జి కి వెంటనే మరమ్మత్తులు చేయించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసా, శంకర్, జుబేర్లు కోరారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే బెల్లంపల్లి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కు నేతిపత్రం సమర్పించారు. రైల్వే బ్రిడ్జి నెంబర్ 66, 67ల లో గుంతలు పడి నీరు నిలిచి వాహనదారులు, ప్రజల రాకపోక బస్సులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్