మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ

63చూసినవారు
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ
మూలుగు (D) ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని, భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకొని, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నారు. మృతదేహాలను కనీసం కుటుంబసభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్