పార్లమెంట్‌లో ‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమా వీక్షిస్తున్న మోదీ (వీడియో)

56చూసినవారు
పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాని ఇవాళ ప్రదర్శించారు. గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతరులు ఈ చిత్రాన్ని చూశారు. 2002లో గుజరాత్‌లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్