పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ తేదీలు ఖరారు

62చూసినవారు
పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ తేదీలు ఖరారు
పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ తేదీలు ఖరారయ్యాయి. లోక్‌సభలో ఈ నెల 13, 14వ తేదీల్లో, రాజ్యసభలో 16, 17వ తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరుగునుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం వెల్లడించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ మేరకు చర్చలు జరుగనున్నాయని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్