చీరకట్టులో త్రో బాల్ ఆడిన మంగ్లీ (వీడియో)

77చూసినవారు
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చీరకట్టులో త్రో బాల్ ఆడి సందడి చేశారు. ఈషా ఫౌండేషన్‌ 2004 నుంచి గ్రామోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. గ్రామాల్లో ఆటలు, పాటలతో వినోద కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అంతరించిపోతున్న సంప్రదాయ కళలు, ఆచారాలను గుర్తు చేసే విధంగా ఈషా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో మంగ్లీ పాల్గొని విద్యార్థులతో కలిసి త్రో బాల్ ఆడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్