తలమడుగు: సీఎం కప్ నిర్వహణపై అధికారుల సమావేశం

81చూసినవారు
తలమడుగు మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం సీఎం కప్ 2024 మండల స్థాయి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో సీఎం కప్ నిర్వహణ పై అధికారుల చర్చించారు. సీఎం కప్ పోటీలు విజయవంతంగా పూర్తి అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, ఎంపీవో, తహసీల్దార్, మండల విద్యాధికారి, ఎస్ఐ, పీఈటీ, పీడీఎస్ ఎచ్ఎం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్