TG : 'ఒత్తిడి భరించలేకపోతున్నాం.. ఆత్మహత్య చేసుకుంటాం'

85చూసినవారు
హైదరాబాద్ లోని మియాపూర్ శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థినులు 'ఒత్తిడి భరించలేకపోతున్నాం.. ఆత్మహత్య చేసుకుంటాం' అని వాష్ రూమ్ గోడలపై రాయడం కలకలం రేపుతోంది. దీంతో కాలేజీ వద్ద నవ తెలంగాణ విద్యార్థి శక్తి యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఔటింగ్ ఇవ్వకపోతే చనిపోతామనితాము వెంటనే చనిపోతామని గోడలపై రాశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్