కిందపడి మరీ సిక్సర్ కొట్టిన పూరన్ (వీడియో)

80చూసినవారు
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, సిక్సర్ల కింగ్ నికోలస్ పూరన్ ఓ వెరైటీ షాట్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో ఓ బంతిని పూరన్ వినూత్నంగా స్టాండ్స్‌కు తరలించాడు. తన శైలికి విరుద్ధంగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తరహాలో స్కూప్ షాట్‌తో సిక్సర్ బాదాడు. అవుట్‌సైట్ ఆఫ్ స్టంప్ మీదగా మహ్మద్ జహీద్ వేసిన ఫుల్ టాస్‌ను పూరన్ కిందపడి మరీ ఫైన్ లెగ్ మీదగా సిక్సర్ బాదాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్