బజార్హత్నూర్: ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

బజార్హత్నూర్ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు అదిలాబాద్ ఆదివాసి ముద్దుబిడ్డ, పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ ఆయనకు శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్, బోసారే పాటిల్, కేంద్రే శివాజీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్