పోలీసులపై దౌర్జన్యం చేసిన వ్యక్తుల అరెస్ట్

పోలీసులపై దౌర్జన్యం చేయడంతో పాటు చేయి చేసుకున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఈనెల 16న నిర్మల్ పట్టణంలో శోభాయాత్ర సందర్భంగా మంజులాపూర్ వద్ద బందోబస్తు సందర్భంలో పోలీసులపై దౌర్జన్యం చేసిన ముత్యం, ప్రవీణ్, వినయ్, సంతోష్, భోజన్నలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్