వంటింటి చిట్కాలతో అజీర్తికి చెక్‌

వంటింటి చిట్కాలతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాలకులు నోట్లో వేసుకుని నమిలితే అసిడిటీ, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. వాము గ్యాస్ట్రిక్ సమస్యలను, అజీర్తిని దూరం చేస్తుంది. పరగడుపున పావు స్పూను ఇంగువని గ్లాస్ నీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. పుదీనా ఆకులు నమిలిన మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్