బ్రిటన్‌కి చెందిన టిన్నిస్వుడ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్‌లో మెర్సీసైడ్‌లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కి టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్ విసెంట్ పెరెజ్ మోరా మీద ఉంది. ఆమె తర్వాత ఈ టైటిల్‌ని టిన్నిస్వుడ్ గెలుచుకోవడం విశేషం.