అకీరానందన్‌ని చూసేందుకు ఎగబడిన అభిమానులు(వీడియో)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898 AD. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు విడుదల అయింది. ఈ సినిమాను చూసేందుకు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో అతడు ఈ చితాన్ని చూశాడు. అకిరా కల్కీ టీ షర్టు ధరించి మరీ సినిమా చూసేందుకు రావడం విశేషం. అకీరా సినిమా థియేటర్ లోపలకి వెళ్లటప్పుడు తనను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్