నాగర్ కర్నూల్ జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ సీఈఓ గా విధులు నిర్వర్తిస్తున్న దేవ సహాయంకు అదనపు బాధ్యతలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు బాధ్యతలను దేవ సహాయం బాధ్యతలు స్వీకరించారు.