HYDలో భారీ వర్షం (వీడియో)

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఇవాళ మధ్యాహ్నం నుండి నగరంలో మబ్బులు కమ్ముకోగా.. కాసేపటి క్రితం నుంచి వర్షం దంచి కొడుతుంది. సిటీలోని అమీర్ పేట, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్‌, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ ప్రాంతాల్లో, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు(C) పరిధిలోని రామచంద్రాపురం, అమీన్ పూర్, BHEL పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.

సంబంధిత పోస్ట్